Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Usacitiesnews » Dallas » Free screening of telugu cinema gandhitatha chettu in dallas

డాలస్ లో “గాంధీతాత చెట్టు” తెలుగు సినిమా ఉచిత ప్రదర్శన

  • Published By: techteam
  • November 17, 2024 / 06:40 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Free Screening Of Telugu Cinema Gandhitatha Chettu In Dallas

డాలస్, టెక్సస్: “గాంధీతాత చెట్టు” అనే తెలుగు సినిమా నిర్మాత శేష సింధూ రావు, తెలుగు-ఇండి ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ అమెరికా దేశంలోనే అతి పెద్దదైన డాలస్ లో నెలకొనియున్న మహాత్మాగాంధీ మెమోరియల్ ను సందర్శించి బాపూజికి ఘన  నివాళులర్పించారు.

Telugu Times Custom Ads

ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “మహాత్మాగాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ఒక బాలిక ద్వారా చెప్పించడం భావితరాలకు వారధిగా నిలిచే ఒక గొప్ప సందేశం ఈ చలనచిత్రంలో ఇమిడి ఉందని, ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి సినిమా తీయాలనే తలంపు రావడం అభినందనీయం అంటూ సినీ నిర్మాత, దర్శకులకు శుభాకాంక్షలు అందజేశారు.”

ఈ చలనచిత్ర నిర్మాత శేష సింధూరావు, తెలుగు ఇండిక్ ఫిల్మ్ సంధాత డాన్జీ తోటపల్లి, ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ క్రిస్టియన్ ఫ్రాస్ట్ లు మాట్లాడుతూ ఈ సినిమాలో సుకృతి వేణి బండ్రెడ్డి (ప్రముఖ దర్శకులు సుకుమార్ కుమార్తె) పోషించిన పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని, ఈ చిత్రనిర్మాణంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకులు సుకుమార్ అందించిన సహకారం వెలకట్టలేనిది అన్నారు. ఈ “గాంధీతాత చెట్టు” అనే తెలుగు సినీమాను గాలాక్సీ యట్ గ్రాండ్ స్కేప్, ది కాలనీ లో నవంబర్ 16, శనివారం సాయంత్రం 6 గంటలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు, ఆసక్తిఉన్నవారు namaste@indicapictures.comకు email చేసి తమ టికెట్లను పొందవచ్చు అన్నారు.   

మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కార్యదర్శి రావు కల్వల, గవర్నింగ్ బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు చలనచిత్ర సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డి. శ్రీనివాస్, ఎ.కె నాయుడు మరికొంతమంది ప్రవాసభారతీయులు పాల్గొన్నారు.

 

 

 

Tags
  • Cinema
  • Dallas
  • Gandhitatha Chettu
  • MGMNT

Related News

  • Tana Mid Atlantic Diwali Ladies Night In Pennsylvania

    TANA: హుషారుగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్

  • Huge Relief For Indian Techies Students As Us Announces Exemptions To H 1b Visa Fees

    H1B Visa: భారతీయ టెకీలకు భారీ ఊరట.. హెచ్ 1 బీ వీసా నిబంధనల నుంచి పలువర్గాలకు మినహాయింపు

  • Historic First Diwali Celebration At Indian Consulates New San Francisco Office

    Diwali: శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కొత్త ఆఫీసులో ఘనంగా దీపావళి వేడుకలు

  • Praveen Chinta As The Convener Of Tta Mega Convention

    TTA: టిటిఎ మెగాకన్వెన్షన్‌ కన్వీనర్‌ గా ప్రవీణ్‌ చింతా.. ఛార్లెట్‌ టిటిఎ బోర్డ్‌ సమావేశంలో నిర్ణయం

  • Nats Dallas Chapter Adopt A Park In Frisco

    NATS: ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్

  • Sankara Nethralaya Mesu Adopt A Village Eye Camp Sponsors Meet And Greet

    Sankara Nethralaya: దాతృత్వ దూరదృష్టికి ఘన నివాళి: జన్మభూమి రుణం తీర్చుకుంటున్న దాతలు

Latest News
  • Chiru Venky: సంక్రాంతికి సీనియ‌ర్ హీరోల ర‌చ్చ గ్యారెంటీ
  • Nara Lokesh: గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో లోకేష్ భేటీ
  • Dubai: నేటి నుంచి సీఎం చంద్ర‌బాబు ..  యూఏఈ పర్యటన
  • Jamaica: గుంటూరు వైద్యుడికి జమైకాలో అరుదైన గౌరవం
  • Rayavaram: వారికి 15 లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
  • CPI: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య
  • Jubilee Hills: కాంగ్రెస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు : కిషన్‌ రెడ్డి
  • Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో రికార్డు స్థాయిలో నామినేషన్లు
  • NRI: తగ్గిన ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు
  • Divi: దీపావ‌ళి కాంతుల్లో మెరిసిపోతున్న దివి
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer