Sree Leela: లుక్స్‌తోనే మతులు పోగొడుతున్న శ్రీ లీల

భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) తన సత్తా చాటుతూ దూసుకెళ్తుంది. అందంతో పాటూ అభినయం కూడా ఉన్న శ్రీలీల ష్యాషన్ సెన్స్ లో కూడా ముందుంటుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది శ్రీలీల. తాజాగా శ్రీలీల కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందులో హాఫ్ షోల్డర్ ఫ్రాక్ లో ప్లెజెంట్ గా కనిపిస్తూనే తన లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. శ్రీలీల షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.