Palak Tiwari: బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న పాలక్ బికినీ పోజులు

శ్వేతా తివారీ(Swetha Tiwari) నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాలక్ తివారీ(Palak Tiwari) ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాలక్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అమ్మడు ఏం షేర్ చేసినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతూ ఉంటుంది. తన ఫాలోవర్లకు రెగ్యులర్ గా గ్లామర్ ట్రీట్ ఇచ్చే పాలక్ తివారీ తాజాగా మరోసారి బికినీ ట్రీట్ ఇచ్చింది. గులాబీ కలర్ క్రోచెట్ ఓవర్‌లే టాప్ దానికి మ్యాచింగ్ మినీ స్కర్ట్ ధరించి బీచ్ సైడ్ నిలబడి ప్రకృతి అందాలను డామినేట్ చేస్తూ కనిపించగా, ఆ ఫోటోలకు నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.