Nushrat Jahan: బ్లాక్ డ్రెస్ లో చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్న నుష్రత్

నుష్రత్ జహాన్(Nushrat Jahan) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటిగానే కాకుండా బెంగాలీ మాజీ ఎంపీగా కూడా తనకు స్పెషల్ ఐడెంటిటీ ఉంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు నిత్యం టచ్ లో ఉంటూ తన ఫోటోషూట్స్ తో అలరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా బరువు తగ్గి బాగా స్లిమ్ గా కనిపిస్తున్న నుష్రత్ బ్లాక్ కలర్ డిజైనర్ వేర్ లో కనిపించింది. తల్లి అయ్యాక కూడా నుష్రత్ ఈ రేంజ్ లో గ్లామర్ మెయిన్‌టెయిన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. హాఫ్ షోల్డర్ బ్లాక్ జాకెట్ లుక్ లో బోల్డ్ లుక్స్ తో నుష్రత్ యూత్ ను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది.