Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Kotha lokah 1 chandra trailer unveils indias first female led superhero saga

Kotha Lokah: భారతదేశపు మొట్ట మొదటి మహిళా సూపర్ హీరో చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ ట్రైలర్

  • Published By: techteam
  • August 27, 2025 / 09:00 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Kotha Lokah 1 Chandra Trailer Unveils Indias First Female Led Superhero Saga

భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక 1: చంద్ర’ (Kotha Lokah 1-Chandra) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. విడుదలైన తక్షణమే సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.

Telugu Times Custom Ads

ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. భారతదేశపు మార్గదర్శక సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం భారతీయ సంస్కృతి, జానపదాలు మరియు పురాణాలలో పాతుకుపోయిన ఒక సాహసోపేతమైన కొత్త సినిమాటిక్ యూనివర్స్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.

పురాణాలను ఆధునిక యాక్షన్‌తో మిళితం చేసిన దృశ్యకావ్యంలా ఈ చిత్ర ట్రైలర్ ఉంది. ఉత్కంఠభరితమైన యుద్ధభూమి దృశ్యాలతో ట్రైలర్ ప్రారంభమైన తీరు ఆకట్టుకుంది. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కళ్యాణి ప్రియదర్శన్‌ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఆమెతో పాటు, సన్నీగా నస్లెన్ కె. గఫూర్ మెప్పించారు.

డొమినిక్ అరుణ్ రచయితగా వ్యవహరించిన ఈ చిత్రానికి శాంతి బాలచంద్రన్ అదనపు స్క్రీన్ ప్లే అందించారు. ట్రైలర్ లో అంతర్జాతీయ స్టంట్ నిపుణుడు యానిక్ బెన్ కొరియోగ్రఫీ, జేక్స్ బెజోయ్ సంగీతం, నిమిష్ రవి ఛాయాగ్రహణం ప్రధాన బలంగా నిలిచాయి. వెండితెరపై ఓ గొప్ప దృశ్యకావ్యాన్ని చూడబోతున్నామనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది.

‘కొత్త లోక 1: చంద్ర’ చిత్రం ఆగస్టు 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు.

 

 

Tags
  • Dominic Arun
  • Dulquer Salmaan
  • Kotha Lokah 1-Chandra
  • tollywood
  • trailer

Related News

  • Comedy Goes Cosmic Annapurna Studios In Association With Hasya Movies Naresh65 Launched

    #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్

  • Siima 2025 Awards Winners

    SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు

  • Siima 2025 Award Winners List

    SIIMA2025: సైమా2025 లో పుష్ప‌2, క‌ల్కి సినిమాల‌కు అవార్డుల పంట‌

  • Palak Tiwari In Designer Dress

    Palak Tiwari: డిజైన‌ర్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తున్న పాల‌క్

  • Veera Chandrahasa Movie To Release On Sept 19

    Veera Chandrahasa: హోంబలె ఫిల్మ్స్ సమర్పణలో, రవి బస్రూర్ రూపొందించిన వీర చంద్రహాస

  • Director Krish About Allu Arjun

    Allu Arjun: ఇప్ప‌టి వ‌ర‌కు నా మైండ్ లోకి రానిది అల్లు అర్జునే!

Latest News
  • #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
  • Karthik Ghattamaneni: ‘మిరాయ్‌’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
  • Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి
  • SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు
  • Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్‌గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
  • AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్‌కి గ్రీన్ సిగ్నల్..
  • Turakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..
  • Nara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
  • Mangarani: చంద్రబాబు ట్వీట్‌తో టీచర్ కృషికి గ్లోబల్ గుర్తింపు..
  • Ambati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer