Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » K ramp first look unveiled

K Ramp: హీరో కిరణ్ అబ్బవరం ” K-ర్యాంప్” మూవీ ఫస్ట్ లుక్

  • Published By: techteam
  • June 30, 2025 / 04:10 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
K Ramp First Look Unveiled

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)నటిస్తున్న కొత్త సినిమా ” K-ర్యాంప్”. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ” K-ర్యాంప్” సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.(Releasing on Deepawali 2025)

Telugu Times Custom Ads

ఈ రోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం లుంగీ కట్టులో మాస్, క్లాస్ కలిసిన మేకోవర్ లో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ లో మందు బాటిల్స్ తో డిజైన్ చేసిన లవ్ సింబల్ కనిపిస్తోంది. “K-ర్యాంప్” కిరణ్ అబ్బవరం కెరీర్ లో మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ దీపావళికి “K-ర్యాంప్” మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

 

 

Tags
  • K-Ramp
  • Kiran Abbavaram
  • tollywood
  • Yukti Thareja

Related News

  • Dhanushs Idli Kottu Set For Grand Telugu Release On Oct 1st

    Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ అక్టోబర్ 1న తెలుగులో రిలీజ్

  • Ustad Bhagath Singh Shooting Completed

    Ustad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

  • Meenakshi Chaudhary Hot Still 2

    Meenakshi Chaudhary: జ‌ప‌నీస్ గెట‌ప్ లో క‌నిపించి షాకిచ్చిన మీనూ

  • Beauty Trailer %e0%b0%a8%e0%b0%be%e0%b0%97 %e0%b0%9a%e0%b1%88%e0%b0%a4%e0%b0%a8%e0%b1%8d%e0%b0%af %e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2 %e0%b0%ae%e0%b1%80%e0%b0%a6%e0%b1%81%e0%b0%97%e0%b0%be

    Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్

  • The Movie Has Substance But No Vibe

    Mirai: సినిమాలో మ్యాట‌రుంది.. కానీ వైబ్ మాత్రం లేదు

  • Anushka Should Think About It Now

    Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి

Latest News
  • NATS: నాట్స్ ఆధ్వర్యంలో శశికళ పెనుమర్తి ‘నాట్యాభినయ తోరణం’
  • MATA: మాటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
  • TLCA: టీఎల్‌సీఏ, లాంగ్ ఐలాండ్ వర్సిటీ ఆధ్వర్యంలో యూత్ కాన్ఫరెన్స్
  • Asia Cup: ఆసియా కప్‌లో భారత్ జయభేరీ.. పాక్‌పై అలవోక విజయం
  • Bhadrakali: భద్రకాళి లాంటి పోలిటికల్ థ్రిల్లర్ ఇప్పటివరకూ రాలేదు- నిర్మాత
  • Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ అక్టోబర్ 1న తెలుగులో రిలీజ్
  • Ustad Bhagath Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ పూర్తి చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
  • Chandrababu: సవాళ్లను ఎదుర్కొంటూ బనకచర్ల కోసం చంద్రబాబు తపన..
  • Nara Devansh: పదేళ్ల వయసులోనే అరుదైన రికార్డు సాధించిన నారా దేవాన్ష్..
  • Sharmila: కుటుంబ వారసత్వం పై షర్మిల ఫోకస్.. మండిపడుతున్న సీనియర్లు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer