Fathima Sana: బ్లాక్ శారీలో అదరగొడుతున్న దంగల్ బ్యూటీ
దంగల్(Dangal) ఫేమ్ ఫాతిమా సనా(Fathima Sana) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. బొద్దుగా ఉండే ఫాతిమా ఇప్పుడు సన్నగా నాజూగ్గా మారిపోయింది. ఫాతిమా నటించిన గుస్తాక్ ఇష్క్(Gustac ishq) మూవీ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న ఫాతిమా బ్లాక్ కలర్ వెల్వెట్ శారీ ధరించి ఆ శారీకి తగ్గ బ్లౌజ్, బోల్డ్ ఎమరాల్డ్ లాకెట్ ధరించిన ఫాతిమా రెడ్ కార్పెట్ పై కిల్లింగ్ లుక్ లో కనిపించింది. ఇంకా చెప్పాలంటే ఫాతిమా తన స్టైలింగ్ వల్ల మరింత అందంగా కనిపించింది. మనీష్ మల్హోత్రా(Manish Malhotra) డిజైనర్ వేర్ లో ఫాతిమా లుక్స్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయి ఆ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.






