Faria Abhulla: బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతున్న జాతి రత్నాలు భామ

జాతి రత్నాలు(Jathi Ratnalu) సినిమాతో పరిచయమైన ఫరియా అబ్దుల్లా(Faria Abdhulla) మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను అందుకోవడంతో ఆమెకు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటిగా తన సత్తా చాటిన ఫరియా గ్లామర్ వేదికపై కూడా తన క్రేజ్ ను పెంచుకుంటుంది. తాజాగా ఫరియా షేర్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోల్లో పరియా బ్లాక్ డ్రెస్, లాంగ్ బూట్స్ వేసుకుని స్టైలిష్ గా కనిపిస్తూనే ఎంతో గ్లామరస్ గా హుందాగా కనిపించింది. ఫరియా ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల మందిని ఆ ఫోటోలు ఎట్రాక్ట్ చేశాయి.