Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Chiyaan vikrams dhruva nakshatra movie trailer released

చియాన్ విక్రమ్ “ధృవ నక్షత్రం” సినిమా ట్రైలర్ రిలీజ్

  • Published By: techteam
  • November 9, 2023 / 07:17 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Chiyaan Vikrams Dhruva Nakshatra Movie Trailer Released

వర్సెటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “ధృవ నక్షత్రం”. రితూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓండ్రగ ఎంటర్ టైన్ మెంట్, ఒరువూరిలియోరు ఫిల్మ్ బ్యానర్స్ పై నిర్మిస్తూ.. రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా తెరపైకి రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ “ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధకాండం” ఈ నెల 24న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు.

Telugu Times Custom Ads

“ధృవ నక్షత్రం, ఛాప్టర్ 1 యుద్ధ కాండం” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే…ముంబై పై టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్ జీ టీమ్ లో ఉన్న ఓ సీనియర్ ఆఫీసర్ తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు. చట్టంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని బేస్ మెంట్ అనే ఓ కోవర్ట్ టీమ్ ను తయారు చేసినట్లు ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడిస్తాడు. క్రికెట్ టీమ్ లా 11 మంది ఉండే బేస్ మెంట్ కోవర్ట్ టీమ్ లోకి స్పెషలిస్ట్ ఆఫీసర్ గా వస్తాడు జాన్. ఈ కోవర్ట్ టీమ్ తరుపున టెర్రరిస్టులతో జాన్ చేసే పోరాటాన్ని ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. గ్రాండ్ మేకింగ్ వ్యాల్యూస్, హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకున్నాయి. జాన్ క్యారెక్టర్ లో చియాన్ విక్రమ్ కూల్ అండ్ స్టైలిష్ గా కనిపించారు. ఈ సినిమాలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఓ కీ రోల్ లో నటించారు.

 

 

 

Tags
  • Chiyaan Vikram
  • Dhruva Nakshatra
  • Gautham Menon
  • Harris Jayaraj
  • Rakendu Mouli

Related News

  • Akshaye Khanna As Shukracharya From Mahakali

    Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్

  • Dhanushs Idli Kottu Awarded With U Censor Certificate Locked Perfect Runtime Buckle Up For A Clean Family Entertainer

    Idlikottu: ధనుష్‌ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్

  • Thiruveers Pre Wedding Show Grabs Attention With Vayyari Vayyari Lyrical Video

    Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో

  • Article On Megastar Chiranjeevi

    Chiranjeevi: అందరివాడు చిరంజీవి..! విమర్శలు – పొగడ్తలు..!!

  • Aishwarya Rajesh In Fashion Dress

    Aishwarya Rajesh: ఫ్యాష‌న్ డ్రెస్ లో తెలుగమ్మాయి

  • Raja Saab Trailer Release

    Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్

Latest News
  • Chandrababu: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • TDF: వాషింగ్టన్‌ డిసిలో వైభవంగా టిడిఎఫ్‌ బతుకమ్మ-దసరా సంబరాలు
  • Airbus: ఏపీలో ఎయిర్‌బస్‌ కేంద్రం నెలకొల్పండి : మంత్రి లోకేశ్‌
  • South Korea:ఏపీలో పెట్టుబడులు పెట్టండి ..దక్షిణ కొరియా కంపెనీలకు మంత్రులు ఆహ్వానం
  • Bathukamma: బతుకమ్మ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు అందుకు సీఎం రేవంత్‌ రెడ్డి
  • Tilak Verma: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ
  • CV Anand: హోం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ బాధ్యతల స్వీకరణ
  • Komatireddy : యాదన్నా .. కాంగ్రెస్‌లోకి ఎందుకు వచ్చినవే!
  • Election Code: తెలంగాణలో ఎన్నికల కోడ్‌
  • Hartford: హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్‌ టెక్నాలజీ సెంటర్‌
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer