అరుదైన ప్రపంచ రికార్డు.. ఎనిమిది గంటల వ్యవధిలోనే

అమెరికాకు చెందిన పేక ముక్కల కళాకారుడు, ఆర్కిటెక్చర్ బ్య్రాన్ బెర్గ్ గిన్నిస్ రికార్డు కెక్కాడు. ఎత్తయిన అద్భుతమైన పేకమేడను నిర్మించి అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 8 అంతస్తుల భవనాన్ని కట్టాడు. అదీ కేవలం ఎనిమిది గంటల వ్యవధిలోనే. ఇందుకు ఎలాంటి వైర్లు, గమ్ ఇతరత్రా ఎలాంటి మెటల్ వాడ లేదు. ఈ విసయాన్ని గిన్నిన్ వరల్డ్ రికార్డ్స్ (జీడబ్ల్యూఆర్) వెల్లడించింది. గతంలోనూ బెర్గ్ ఇలాంటి సాహసాలు చేశాడు. పేకలతో (ప్లేయింగ్ కార్డ్స్) త్రీ మకావు హోటల్స్ నమూనాను నిర్మించి గిన్నిస్ రికార్డు సృష్టించాడు.