ORRA: హైదరాబాద్‌లోని కొంపల్లిలో 7వ స్టోర్‌తో తన ఉనికిని విస్తరించుకున్న ఓరాఫైన్ జ్యువెలరీ

కొంపల్లిలో రెండు విశాలమైన అంతస్తుల్లో గ్రాండ్ న్యూ స్టోర్‌తో హైదరాబాద్‌లో తన ఉనికిని విస్తరిస్తోంది.
భారతదేశంలోని ప్రముఖ వజ్రాల ఆభరణాల బ్రాండ్ ఓరా, కొంపల్లిలో కొత్త స్టోర్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించడం ద్వారా హైదరాబాద్‌లో తన ఉనికిని విస్తరించుకుంది. భారతదేశం వ్యాప్తంగా 96కి పైగా రిటైల్ స్టోర్లను కలిగి ఉండగా, ఈ 4,326 చ.అడుగుల స్టోర్ నగరంలోని వివేకవంతమైన వినియోగదారులకు ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని పునర్నిర్వచించనుంది. ఇది మా తాజా వజ్రాల ఆభరణాల కలెక్షన్‌లను ప్రదర్శిస్తుండగా, ఇందులో ముఖ్యంగా ప్రత్యేకమైన 73-కోణాల ఓరాక్రౌన్ స్టార్‌ఉంది. ఈ స్టోర్ సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక ఇంటీరియర్‌లతో తీర్చదిద్దగా, ఇఅన్నీ ఉన్నతమైన షాపింగ్ అనుభవానికి దోహదపడతాయి. డెడికేటెడ్ వివాహ ఆభరణాల లాంజ్ కాబోయే వధువులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పర్సనలైజ్ అనుభవాన్ని అందిస్తుంది. అందరికీ అత్యుత్తమ ఆభరణాలను ఎంపికను సజావుగా నిర్ధారిస్తుంది.
ఆధునిక లేఅవుట్, చక్కని అలంకరణ, గ్రౌండ్ మరియు మొదటి అంతస్తుల్లో విస్తరించి ఉన్న యాంబియంట్ లైటింగ్‌తో నూతన స్టోర్ ఇంటీరియర్స్ లగ్జరీని, అధునాతనత పట్ల ఓరాఅంకితభావాన్ని చాటిచెబుతాయి. భారతదేశంలో ప్రత్యేకంగా పేటెంట్ పొందిన 73-కోణాల వజ్రం, సమకాలీన ‘ఏక్తా’ది వెడ్డింగ్ కలెక్షన్, ఆస్ట్రా, డిజైర్డ్ మరియు ప్లాటినం కలెక్షన్‌లను కలిగి ఉన్న ప్రఖ్యాత ‘ఓరాక్రౌన్ స్టార్’కలెక్షన్‌తో పాటు ఓరా సంపన్న కలెక్షన్లను అన్వేషించేందుకు వినియోగదారులను ఆహ్వానిస్తోంది.
కొంపల్లి స్టోర్ ప్రారంభం గురించి ఓరామేనేజింగ్ డైరెక్టర్ దీపు మెహతా మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లో మా నూతన స్టోర్‌ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ నగరం మొదటి నుంచీ చక్కటి ఆభరణాల పట్ల చక్కని అభిరుచిని కలిగి ఉంది. హైదరాబాద్ అనేది ఆధునికతతో సంప్రదాయాన్ని మిళితం చేసే మార్కెట్. ఇది సమకాలీన డిజైన్‌లతో వారసత్వ హస్తకళను సమతుల్యం చేసే ఓరాకలెక్షన్ తరహాలోనే ఉంటుంది. మా కొత్త స్టోర్ నగరంలోని ఆభరణాల ప్రియులకు ప్రియమైన గమ్యస్థానంగా మారుతుందని మేము విశ్వసిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి కలెక్షన్ తన ప్రత్యేక లక్షణాలను, ఆకర్షణీయమైన డిజైన్‌లను ప్రదర్శిస్తుంది. నాణ్యత, శ్రేష్ఠత పట్ల ఓరా నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ఓరాకూడా ‘సోలిస్-ఆల్వేస్ ఆన్ షైన్’ను ఆవిష్కరించింది. ఇది మీ రోజువారీ దినచర్య మొత్తంలో మిమ్మల్ని శ్రమరహితంగా అందంగా, స్టైలిష్‌గా ఉంచేందుకు రూపొందించిన తాజా కలెక్షన్. బోర్డ్‌రూమ్ సమావేశాల నుంచి సాధారణ బ్రంచ్‌లు, సెల్ఫ్-కేర్ రోజుల వరకు, సోలిస్ ప్రతి సందర్భానికి రోజువారీ వజ్రాలను అందిస్తుంది. వీటి ధరలు ₹9,999 నుంచి ప్రారంభమవుతాయి.*
ఓరాక్రాఫ్ట్‌మెన్‌షిప్, సౌందర్యం పట్ల నిబద్ధత వారి కలెక్షన్ల ద్వారా అందంగా ప్రదర్శిస్తోంది. ఆభరణంలోని ప్రతి భాగం ప్రేమ, వేడుకకు సంబంధించిన ప్రత్యేకమైన కథను చెబుతుందని నిర్ధారిస్తుంది. ఓరా 100% సర్టిఫైడ్ ఆభరణాలను ఉచిత బీమా* మరియు ఉచిత జీవితకాల నిర్వహణతో అందించడానికి గుర్తింపు దక్కించుకుంది. బ్రాండ్ జీవితకాల మార్పిడి, బైబ్యాక్, ఏడు రోజుల రిటర్న్ పాలసీని అందిస్తుండగా, మా వజ్రాలు కాన్‌ఫ్లిక్ట్-ఫ్రీగా ఉంటాయి. అదనంగా, ఓరా 6 నెలల అప్‌గ్రేడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఆభరణాలన్నీ బీఐఎస్ హాల్‌మార్క్ సర్టిఫైడ్‌ను కలిగి ఉన్నాయి.
స్టోర్ ప్రారంభ వేడుకలో భాగంగా, ఓరాకొత్త స్టోర్‌ను సందర్శించే వినియోగదారులకు ప్రారంభ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్‌లు మరియు ప్రత్యేకమైన బ్రైడల్ లాంజ్‌ను అందిస్తుంది.
- డైమండ్ విలువపై 25% వరకు తగ్గింపు (పరిమిత కాలానికి) *
- ఇఎంఐ సదుపాయంపై 0% వడ్డీ*
* నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి