త్వరలో స్పుత్నిక్-వీ లైట్ : కేంద్రం
దేశంలో వ్యాక్సినేషన్‍ను వేగవంతం చేయడంలో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ లైట్‍ను త్వరలోనే అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనుమతుల పక్రియను వేగవంతం చేయాలని రష్యా తయారీ సంస్థ, భారత్‍లోని భాగస్వామ్య కంపెనీలతో సహా ...
May 28, 2021 | 03:13 PM-
బిల్‍గేట్స్ అక్రమ సంబంధంపై.. సత్యనాదెళ్ల
May 28, 2021 | 03:10 PM -
మమ్మల్ని బెదిరిస్తున్నారు… ట్విట్టర్ ఆందోళన
May 28, 2021 | 03:07 PM
-
అదృష్టం అంటే ఇది… రూ.1.20 కోట్ల వజ్రం
May 28, 2021 | 03:04 PM -
అమెరికా సైన్యంలో తొలిసారిగా… మహిళా అధికారి
May 28, 2021 | 02:58 PM -
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’
May 28, 2021 | 02:53 PM
-
ఫేస్‍బుక్ కీలక నిర్ణయం… ఆ పోస్టులను ఇక తొలగించం
కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై దర్యాప్తును ముమ్మరం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ దేశ నిఘా విభాగాన్ని ఆదేశించిన నేపథ్యంలో సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‍బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తికి చైనా ప్రయోగశాల కూడా కారణమనే అంశాన్నీ దర్యాప్తు పరిధిలో చేర్చే అవకా...
May 28, 2021 | 02:47 PM -
రాష్ట్ర అవతరణ వేడుకలు రద్దు !
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఈసారి జరిగే అవకాశం లేదు. కరోనా, లాక్‍డౌన్ దృష్ట్యా ఉత్సవాలను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా గత ఏడాది ప్రభుత్వం ఈ ఉత్సవాలను రద్దు చేసింది. సీఎం కేసీఆర్ హైదరాబాద్‍లోని ప్రగతిభవన్‍లో మంత్రులు, కలెక్టర్లు జి...
May 28, 2021 | 02:44 PM -
భారత్, అమెరికా బంధం.. ప్రపంచంలోనే
భారత్, అమెరికా మధ్య ఉన్న బంధం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనదని, ఇది అనేక సంవత్సరాలుగా కొనసాగుతోందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ పేర్కొన్నారు. అమెరికాలో జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత జయశంకర్ తొలిసారిగా ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ట...
May 28, 2021 | 02:41 PM -
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీరామ దండకం ఆలపించిన నందమూరి బాలకృష్ణ
శ్రీరాముడు అంటే తెలుగు ప్రజలకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి రామారావు గుర్తుకు వస్తారు. శ్రీకృష్ణుడు అన్నా ఆయనే గుర్తుకు వస్తారు. ఆయనది అంతటి దివ్య సమ్మోహన రూపం. ‘లవకుశ’ తెలుగు-తమిళ వెర్షన్లు, ‘సంపూర్ణ రామాయణం’ తమిళ వెర్షన్, ‘శ్రీకృష్ణ సత్య’, ‘శ్రీ రామ...
May 28, 2021 | 02:34 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?