కరోనాకు గుడి కట్టారు…
కరోనా మహమ్మారి త్వరగా అంతమవ్వాలని కోరుకుంటూ తమిళనాడులో ఏకంగా కరోనాకు ఓ గుడినే కట్టారు. కోయంబత్తూరు నగర శివార్లలోని ఇరుగూర్‍లో కామాచ్చిపురంలో ఇది జరిగింది. కరోనాదేవి పేరిట ఒకటిన్నర అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కూడా నెలకొల్పి పూజలు చేస్తున్నారు నిర్వాహకులు. 48 రోజుల పాటు మహాయజ్ఞం చేస్తామని, ...
May 21, 2021 | 02:39 PM-
క్యాపిటల్ భవనం వద్ద భద్రతకు.. 1.9 బిలియన్ డాలర్లు
May 21, 2021 | 02:36 PM -
ఫేస్‍బుక్ పై కేందప్రభుత్వం నిఘా!
May 21, 2021 | 02:33 PM
-
టీడీపీ సభలో లేకున్నా క్లాస్ పీకిన సీఎం జగన్
May 21, 2021 | 12:08 PM -
మళ్లీ స్పీడ్ పెంచిన షర్మిల..!
May 21, 2021 | 11:31 AM -
కారవ్యాన్ డ్రైవర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం
May 20, 2021 | 07:50 PM
-
ఏపీలో కొత్తగా 22,610 కేసులు… 114 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధ్ధ•తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,01,281 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 22,610 మందికి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 15,21,142కి చేరింది. ...
May 20, 2021 | 07:42 PM -
విశాఖ స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా… అసెంబ్లీలో తీర్మానం
విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే వ్యూహాలకు కేంద్రం పదను పెట్టిన విషయం తెలిసిందే. ప్రైవేటీకరణ పక్రియను ఇప్పటికే కేంద్రం వేగవంతం చేసింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ…విశాఖ స్టీల్‍ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆంధప్రదేశ్ అసెంబ్లీలో తీర్మ...
May 20, 2021 | 07:40 PM -
కమల్ హాసన్ కు మరో షాక్…
తమిళనాడులోని నటుడు కమల్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ నుండి నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కమల్ హాసన్ కు మరో షాక్ ఎదురైంది. ఎంఎన్‍ఎం కీలక నేత సీకే కుమారవేల్ పార్టీని వీడారు. హీరో ఆరాధన, వ్యక్తి పూజను వ్యతిరేకిస్తూ పార్...
May 20, 2021 | 07:36 PM -
కేసీఆర్ ఒక్కసారి వెళ్తే.. కిషన్‍రెడ్డి ఏడు సార్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి ఒక్కసారి వెళ్తే కేంద్ర సహాయమంత్రి కిషన్‍రెడ్డి ఏడు సార్లు వెళ్లి వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం సాధించారని నిలదీశా...
May 20, 2021 | 07:34 PM

-
కర్ణాటక: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు సాధ్యమేనా? సిద్ధరామయ్య ప్రభుత్వం రూపొందిస్తున్న బిల్లులో ఏముంది?