ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఛత్తీస్ గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం

ఛత్తీస్ గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ ప్రమాణ స్వీకారం

ఛత్తీస్‌గఢ్‌ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌ సావో,ఎమ్మెల్యే విజయ్‌ శర్మ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ  ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.  రాజకీయ అతిరథ మహారథుల సమక్షంలో విష్ణుదేవ్‌ సాయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :