ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యునిలీవర్

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన యునిలీవర్

బ్రిటన్‌కు చెందిన మల్టినేషనల్‌ కంపెనీ యునిలీవర్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నది. కంపెనీ ఆధ్వర్యంలోని జెన్‌ అండ్‌ జెర్రీ ఐస్‌ క్రీమ్‌ సంస్థను మూసేస్తున్నామని, ఇందులో 7,500 ఉద్యోగాల తొలగిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. బ్రిటన్‌లో సబ్బులు, వ్యాసలీన్‌, టూత్‌పేస్టులు అనేక రకాల వినియోగ వస్తువుల్ని ఉత్పత్తి చేస్తున్న యునిలీవర్‌ కంపెనీలో దాదాపు 1,28,000 ఉద్యోగులు ఉన్నారు. 2022 ప్రారంభంలోనూ ఈ కంపెనీ 1,5000 మందిని తొలగించింది.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :