ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన సతీష్ వేమన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన సతీష్ వేమన

అమరావతి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సతీష్ వేమన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట జనసేన నాయకులు గంటా నరహరి, రామ్ దాస్ చౌదరి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సతీష్ వేమన పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు.

 

Click here for Photogallery

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :