ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మీ కలలకు రూపం... నెల్లూరులో రాధా కౌంటీ ప్రాజెక్టు

మీ కలలకు రూపం... నెల్లూరులో రాధా కౌంటీ ప్రాజెక్టు

దక్షిణ భారతదేశంలో పేరు పొందిన రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజాల్లో ఒకటైన రాధా స్పేసెస్‌ నుంచి ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. హైదరాబాద్‌లోనూ తన ప్రాజెక్టులతో ఆకట్టుకున్న ఈ కంపెనీ ఇప్పుడు నెల్లూరులో కస్టమర్ల అభిరుచుల మేరకు కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. రాధా కౌంటీ పేరుతో ఈ ప్రాజెక్టును నెల్లూరులోని నారాయణరెడ్డి పేట వద్ద ప్రారంభించారు. ఇది రెసిడెన్షియల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌. మీ కలల ఇంటిని నిర్మించుకోవడం లేదా పెట్టుబడి ప్రయోజనాల కోసం రాధా కౌంటీని ఎంచుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. ఆధునిక సౌకర్యాలతో అన్ని అవసరాలకు సరిపోయేలా ఈ ప్రాజెక్టు ఉంటుంది. 

అహ్లాదకరమైన వాతావరణం ఉన్న ప్రాంతంలో ఏర్పాటయ్యే లగ్జరీ ప్లాట్‌లు మీ జీవితానికి ఆహ్లాదాన్ని, సౌకర్యాన్ని జోడించే అత్యుత్తమ వినోద సౌకర్యాలతో కూడి ఉంటాయి. అలాగే జాతీయ రహదారి 16 నుండి కేవలం 10 నిమిషాల దూరంలో, రాధా కౌంటీ ప్రాజెక్టు ప్రాంతం ఉండటంతోపాటు, ముఖ్యమైన ప్రదేశాలకు అనుసంధానించి ఉంది. బ్యాంకులు, మాల్స్‌, పాఠశాలలు, ఆసుపత్రులు, అన్ని ప్రధాన సౌకర్యాలు సమీపంలోనే  ఉన్నాయి. బీచ్‌లు మరియు పక్షుల అభయారణ్యాలతో చుట్టు ఉన్న రాధా కౌంటీ తమ జీవితాన్ని ప్రశాంతంగా మరియు విలాసవంతంగా గడపాలని ఎదురుచూసే వారికి అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు. పిల్లల ఆట స్థలం నుండి ల్యాండ్‌స్కేప్డ్‌ గార్డెన్‌ల వరకు స్పోర్ట్స్‌ సౌకర్యాల వరకు, అన్నీ సౌకర్యాలు ఇందులో లభిస్తాయి.

ప్రాజెక్టు ముఖ్యాంశాలు
* ఫేజ్‌ 1-25 ఎకరాలు
* ప్లాట్‌ సైజ్‌ 1,490 నుంచి 7,702 స్క్వేర్‌ యార్డ్స్‌
* 60,40 ఫీట్‌ వైడ్‌ ఇంటర్నల్‌ రోడ్‌

సౌకర్యాలు

* ల్యాండ్‌ స్కేప్‌డ్‌ గార్డెన్‌
* కిడ్స్‌ ప్లే ఏరియా
* ఎవెన్యూ పాంట్లేషన్‌
* వాకింగ్‌ ప్లేస్‌
* ఇండోర్‌ గేమ్స్‌ రూమ్‌
* సైక్లింగ్‌ ట్రాక్‌
* క్రికెట్‌ నెట్స్‌
* స్ట్రీట్‌ లైట్స్‌  4వాస్తు
* వాలీబాల్‌ కోర్టు
* టెన్నిస్‌ కోర్ట్‌

Contact

4th Floor, Mahaveer Radiance,
Opp: Kavuri Hills Water Tank,
Pillar Number 1708,
Madhapur, Hyderabad – 500081
customercare@radhaspaces.com
Phone: 91053 33222

ప్రాజెక్టు అడ్రస్‌

Gudipallipadu Kodurupadu Village,
Narayana Reddy Pet,
Andhra Pradesh – 524314.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :