ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కరోనా వ్యాక్సిన్ ను తాగొచ్చు : అమెరికా

కరోనా వ్యాక్సిన్ ను తాగొచ్చు : అమెరికా

సూది అంటే భయం ఉన్న వారి కోసం నీళ్లలో కలిపి తాగే కొత్త తరహా కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. యూఎస్‌ స్పెషాలిటీ ఫార్ములేషన్స్‌ అనే సంస్థ క్యూవైఎన్‌డీఆర్‌ (కిండర్‌) పేరుతో ఈ వ్యాక్సిన్‌ను తయారుచేసింది. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ వ్యాక్సిన్‌ ఫేజ్‌`1 ట్రయల్స్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయని, ప్రస్తుత కరోనా వేరియంట్లపై ఇది సమర్థంగా పని  చేస్తున్నదని సంస్థ వ్యవస్థాపకులు క్వైల్‌ తెలిపారు. తదుపరి దశల ట్రయల్స్‌ చేయడానికి ఈ సంస్థ నిధుల కోసం ప్రయత్నిస్తున్నది. అన్ని స్థాయిలో ట్రయల్స్‌ పూర్తయ్యాక ఈ వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి రావచ్చు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :