ASBL NSL Infratech

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు”

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు”

"తానా ప్రపంచ సాహిత్య వేదిక " ( ప్రతి నెలా ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం )
“నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతి నెల ఆఖరి ఆదివారం)
“ప్రఖ్యాత సాహితీవేత్తలతో ప్రత్యక్ష పరిచయాలు – ప్రత్యేక అనుభవాలు”

ఆదివారం, డిసెంబర్ 26, 2021
(భారత కాలమానం – 8:30 PM; అమెరికా – 7:00AM PST; 9:00AM CST; 10:00 AM EST)

అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.

ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

  1. TANA TV Channel – in YuppTV
  2. Facebook: https://www.facebook.com/TANAsocial
  3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
  4. https://youtube.com/teluguone
  5. www.youtube.com/tvasiatelugu
  6. www.youtube.com/manatv

మిగిలిన వివరాలకు: www.tana.org

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :