టిటిఎ మెగా కన్వెన్షన్‌లో టెక్ ఈవెంట్
![టిటిఎ మెగా కన్వెన్షన్‌లో టెక్ ఈవెంట్](https://www.telugutimes.net/storage/news/news_new_72824.jpg)
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) సియాటెల్‌లో మే 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సాంస్కృతిక, మహిళా, బిజినెస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు టెక్నాలజీకి సంబంధించి కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. టెక్ ఈవెంట్ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఐటీ ప్రముఖులు పాల్గొంటున్నారు. జే నండూరి (ట్రూవెటా సిటిఓ), శిరీష్ తోట (సివిపి, మైక్రోసాఫ్ట్), రిష్ టాండన్ (వైస్ ప్రెసిడెంట్, మేటా), పరేష్ రజ్వత్ (వైస్ ప్రెసిడెంట్, మేటా), సోనాలి గురురాజా (వైస్ ప్రెసిడెంట్, మైక్రోసాఫ్ట్), జాసన్ కీనాథ్ (వైస్ ప్రెసిడెంట్, నార్డ్స్టామ్), సుధాకర్ శనక్కాయల (సీనియర్ డైరెక్టర్, గూగుల్) తదితరులు పాల్గొంటున్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :