ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జిల్ బైడెన్ కు కొవిడ్ పాజిటివ్

జిల్ బైడెన్ కు కొవిడ్ పాజిటివ్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సతీమణి, ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ కొవిడ్‌ బారినపడ్డారు. ఆమెకు వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అగ్రరాజ్య అధ్యక్ష భవనం శ్వేతసౌధం వెల్లడించింది. అయితే, ఆమెకు స్వల్ప లక్షణాలే ఉన్నట్లు తెలిపింది. జో బైడెన్‌ కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా వైరస్‌ నెగెటివ్‌గానే నిర్ధారణ అయ్యింది.

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :