- Home » Seva Days
Seva Days
తుమ్మంపేటలో టీటిఎ సేవ కార్యక్రమం..
తెలంగాణలో టిటిఎ సేవాడేస్‌లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మంపేటకు చేరుకుంది. టిటిఎ నాయకులు సైదులు స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్ కు సంబంధించి స్టేజ్ నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలకు అందించడం జరిగింది. పాఠశాలలో గణిత శాస్త్ర నిపుణులు రామానుజం గారి జయంతి సందర్భంగా ఏ...
December 22, 2023 | 04:48 PMమోహన్ రెడ్డి పటోళ్ల ఆధ్వర్యంలో నెమలి లో టీటిఏ కార్యక్రమాలు
నిజామాబాద్ జిల్లాలో నెమలి గ్రామం TTA అడ్వైసరీ చైర్ మోహన్ రెడ్డి పటోళ్ల గారి స్వంత గ్రామం ..పూర్తిస్థాయిలో స్వంత నిధులతో నిర్మించిన సాయిబాబా దేవాలయం TTA సభ్యులు అందరూ దర్శించుకొని పునితులైనారు. తదనంతరం గ్రామంలోని స్కూల్ కు అనేక రకాలుగా సహకరించారు. గుడి, బడి, హాస్పిటల్ నిర్మించి నెమలి గ్రామం ...
December 21, 2023 | 08:03 PMఈనాటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు.. నిజామాబాద్ జిల్లాలో టిటిఎ సేవాడేస్ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లాలో టిటిఎ సేవాడేస్ కార్యక్రమాల్లో భాగంగా స్కూల్ పిల్లలలకు అవసరమైన సామాగ్రిని అందించే కార్యక్రమం గడ్డం వెంకట రెడ్డి అధ్వర్యంలో జరిగింది. ’బడిరా ఇది బడిరా చదువులమ్మ గుడిరా’’ అంటూ స్థానిక కళాకారుడు గంగాధర్ ఆలపించిన గీతం ఆకట్టుకుంది. టిటిఎ బృం...
December 21, 2023 | 01:31 PMవిద్యారంగ అభివృద్ధికి పైళ్ళ మల్లారెడ్డి కృషి అనిర్వచనీయం : వలిగొండలో టిటిఎ నాయకులు
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో తెలంగాణలో నిర్వహిస్తున్న సేవాడేస్‌లో భాగంగా యాదాద్రి జిల్లా వలిగొండలో టిటిఎ నాయకులు పర్యటించారు. టిటిఎ ఫౌండర్ పెల్ల మల్లారెడ్డి గారు స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో అభివృద్ధి కార్యక్రమం మరియు విద్యార్థులతో మాట ముచ్చట నిర్వహ...
December 20, 2023 | 02:00 PMమాతృత్వం మహిళకు ఒక వరం.. TTA అధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిభిరం
తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. TTA founder Pailla Malla Reddy Garu, Advisory Consul chair – Vijayapal Reddy గారు, Co-cha...
December 19, 2023 | 03:04 PMజ్యోతి రెడ్డి అధ్వర్యంలో టీటీఏ క్యాన్సర్ క్యాంప్ జయప్రదం
మహిళా ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న TTAవీల్ చైర్స్ పంపిణీ చేసిన TTA జ్యోతి రెడ్డి గారుTTA మహిళా నాయకురాలు జ్యోతి రెడ్డి అధ్వర్యంలో లో క్యాన్సర్ క్యాంప్ నిర్వహించడం జరిగిందిTTA అడ్వైసరీ చైర్ మోహన్ రెడ్డి పటోళ్ల మరియు TTA ప్రసిడెంట్ చెరో లక్ష్య రూపాయలు మల్లికాంబ అనదాశ్రమనికి ఇచ్చారు తెలుగు కళల తో...
December 18, 2023 | 07:40 PMవికారాబాద్ లో TTA సేవా కార్యక్రమాలు
TTA సేవా డేస్ కార్యక్రమంలో ఈరోజు TTA సభ్యులు వికారాబాద్ లో తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ మరియు పరిగి లలో TTA అధ్వర్యంలో దివ్యాంగులకు ఆర్టిఫీషియల్ దేహ భాగాల పంపిణీ, ట్రై సైకిల్ పంపిణీ, వీల్ చైర్స్ పంపిణీ, స్కూల్ బిల్డింగ్ డెవలప్ మెంట్. Dr. Vijayapal Reddy garu TTA Adviso...
December 17, 2023 | 05:55 PMబాన్స్వాడలో ఆటా సేవలు… వాటర్‌ప్లాంట్ బహుకరణ
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) చేస్తున్న సేవలు అనిర్వచనీయమని మాజీ స్పీకర్, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ మాత శిశు సంరక్షణ దవఖానలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సహకారంతో, ఆటా కోశాధికారి సతీష...
December 15, 2023 | 12:16 PMఆరోగ్య సదస్సుతో టిటిఎ కార్యక్రమాలు ప్రారంభం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిటిఎ) తెలుగు రాష్ట్రాల్లో సేవా డేస్ పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా తొలి కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రెడ్ క్రాస్ గౌట్ స్కూల్&zwnj...
December 14, 2023 | 02:04 PMతెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవాడేస్ కార్యక్రమ వివరాలు
తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. పైళ్ల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రెసిడెంట్ కంచరకుం...
December 7, 2023 | 05:54 PM- Vote Counting: మున్సిపల్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ.. రేపు ఉదయమే ఓట్ల లెక్కింపు, ఎవరిది పైచేయి?
- Madras High Court: ధోనికి మద్రాస్ హైకోర్ట్ షాక్.. ఆ కేసులో భారీ జరిమానా!
- Ambati Rambabu: తగ్గేదేలే.. ఖైదీగా వెళ్తూ అంబటి ‘పుష్ప’ మేనరిజం
- Revanth Reddy: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
- Minister Lokesh: ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోం : మంత్రి లోకేశ్
- Supreme Court: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
- Artificial Intelligence: సంచలనం రూ..300 కొని.. రూ. 634 కోట్లకు అమ్మి
- Minister Vakiti:ఎన్నికల భయంతో ఆయన ఆత్మహత్య … నాకెలాంటి సంబంధం లేదు
- Euphoria: ‘యుఫోరియా’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు..
- Manasa Varanasi: రెడ్ డ్రెస్ లో సింపుల్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్న తెలుగమ్మాయి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










