Chandrababu: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే విజయం: చంద్రబాబు
ఈ దశాబ్దం మోదీదే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అభివర్ణించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎన్డీయే (NDA) ప్రగతిశీల ప్రభుత్వమని కొనియాడారు. త్వరలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ (CM Nitish Kumar) , అధికార కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని వెల్లడిరచారు.







