ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

న్యూజెర్సి టిఫాస్ వేడుకల్లో పాఠశాల విద్యార్థుల ప్రతిభ

న్యూజెర్సి టిఫాస్ వేడుకల్లో పాఠశాల విద్యార్థుల ప్రతిభ

న్యూజెర్సిలోని తెలుగు కళాసమితి (టిఫాస్‌) సంక్రాంతి వేడుకల్లో పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక వేడుకల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. పాఠశాల విద్యార్థులు వేసిన పరమానందయ్య శిష్యుల కథ నాటిక అందరినీ ఎంతగానో నవ్వించింది. న్యూజెర్సి పాఠశాల ఏరియా డైరెక్టర్‌ రామ్‌మోహన్‌ వేదాంతం, సెంటర్‌ కో ఆర్డినేటర్‌ కుమార్‌ తాడేపల్లి, టీచర్లు కృష్ణ జోగినపల్లి, చంద్ర ఆధ్వర్యంలో చిన్నారులు ఈ ప్రదర్శన చేశారు.

Click here for Event Gallery

 

Tags :