ASBL NSL Infratech

ఆటా తెలంగాణ మహాసభలకు సినీకళాకారులు....

ఆటా తెలంగాణ మహాసభలకు సినీకళాకారులు....

అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో హ్యూస్టన్‌లో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు జార్డ్‌ ఆర్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభలకు టాలీవుడ్‌ నుంచి పలువురు కళాకారులు వస్తున్నారు. హీరోలు నితిన్‌, విజయ్‌ దేవరకొండ, వరుణ్‌ తేజ్‌, రాశీఖన్నా, పూజా హెగ్దె, లావణ్య త్రిపాఠీ, షాలినీ పాండే, రాధా బంగారు, ధాన్యా బాలకృష్ణణ్‌, ఉదయభాను, సత్యం రాజేష్‌, బిత్తిరి సత్తి తదితరులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు.

 

 

Tags :