ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ మహాసభలకు వస్తున్న రాజకీయ నాయకులు

తెలంగాణ మహాసభలకు వస్తున్న రాజకీయ నాయకులు

హ్యూస్టన్‌లో అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు జార్డ్‌ ఆర్‌ బ్రౌన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ప్రపంచ తెలంగాణ మహాసభలకు   రాజకీయరంగం నుంచి పలువురు హాజరవుతున్నారు. తెలంగాణ మంత్రులు అజ్మీరా చందూలాల్‌, పోచారం శ్రీనివాస్‌, ఆళ్ళ ఇంద్రకరణ్‌ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యుడు జితేందర్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మధుగౌడ్‌ యాష్కి, ఎం. కోదండ రెడ్డి, డా. వినయ్‌ భాస్కర్‌, అసెంబ్లీ స్పీకర్‌ ఎస్‌. మధుసూధనాచారి, ఎస్‌. వేణుగోపాలచారి, బిజెపి అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు తదితరులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు.

 

Tags :