ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యూత్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు

యూత్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు

అమెరికా తెలంగాణ మహాసభల్లో యూత్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. లేక్‌ కన్రోలో యూత్‌ డిన్నర్‌ క్రూయిజ్‌ను సిద్ధం చేశారు. 18 నుంచి 28 మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఇందులో పాల్గొనవచ్చని యూత్‌ కమిటీ వారు తెలిపారు. జూన్‌ 29 శుక్రవారం సాయంత్రం 5.30కు ఈ?కార్యక్రమం ఉంటుంది. డిజె కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని డ్యాన్స్‌ ఫ్లోర్‌లో ఇది జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. కన్వెన్షన్‌ సెంటర్‌ నుంచి కార్యక్రమం జరిగే లేక్‌ కన్రో ప్రాంతానికి వాహనాలను నిర్వాహకులు సిద్ధం?చేశారు. కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తరువాత తిరిగి కాన్ఫరెన్స్‌ ప్రాంతానికి చేరుకోవచ్చు.

 

Tags :