ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పల్లెపాట - ఆటానోట

పల్లెపాట - ఆటానోట

హ్యూస్టన్‌లో అమెరికా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో జూన్‌ 29 నుంచి జూలై 1 వరకు జరిగే  ప్రపంచ తెలంగాణ మహాసభలను పురస్కరించుకుని నిర్వాహకులు పల్లెపాట-ఆటా నోట పేరుతో పాటల పోటీలను వివిధ నగరాల్లో నిర్వహించారు. జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో ఈ పోటీలను ఏర్పాటు చేశారు. జానపద, సినిమా పాటల తో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ చోట్ల మంచి స్పందనే వచ్చింది.

 

Tags :