ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాన్‌ విడుదల చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. అనంతరం 32 అసెంబ్లీ, 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖారారు చేశారు.

లోక్‌సభ అభ్యర్థులు :

1. అమలాపురం-డిఎం.ఆర్‌ శేఖ్‌ర్‌ 2. రాజమండ్రి - డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ 3. విశాఖపట్నం- గేదెల శ్రీనుబాబు 4.అనకాపల్లి -చింతల పార్థసారథి.

అసెంబ్లీ అభ్యర్థులు :

1.యలమంచిలి-సుందరపు విజయ్‌కుమార్‌ 2. పాయకరావుపేట- నక్కా రాజబాబు 3. పాడేరు -పసుపులేటి బాలరాజు 4.రాజాం-డాక్టర్‌ ముచ్చా శ్రీనివాసరావు 5. శ్రీకాకుళం-కోరాడ సర్వేశ్వరరావు 6. పలాస- కోత పూర్ణచంద్రరావు 7.ఎచ్చర్ల-బాడన వెంటక జనార్దన్‌(జానా) 8. నెల్లిమర్ల-లోకం నాగమాధవి 9. తుని- రాజా అశోక్‌బాబు 10. రాజమండ్రి సిటీ- కందుల దుర్గేష్‌ 11. రాజోలు- రాపాక వరప్రసాద్‌ 12. పి.గన్నవరం -పాముల రాజేశ్వరి 13. కాకినాడ సిటీ-ముత్తా శశిధర్‌ 14. అనపర్తి-రేలంగా నాగేశ్వరరావు 15. ముమ్మిడివరం -పితాని బాలకృష్ణ 16. మండపేట- వేగుళ్ల లీలాకృష్ణ 17. తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌ 18. ఉంగుటూరు -నవుడు వెంకటరమణ 19. ఏలూరు - రెడ్డి అప్పలనాయుడు 20. తెనాలి-నాదెండ్ల మనోహర్‌ 21. గుంటూరు వెస్ట్‌- తోట చంద్రశేఖర్‌ 22. పత్తిపాడు- రావెల కిషోర్‌బాబు 23. వేమూరు -డాక్టర్‌ ఎ.భరత్‌ భూషణ్‌ 24. నరసరావుపేట-సయ్యద్‌ జిలానీ 25. కావలి-పసుపులేటి సధాకర్‌ 26. నెల్లూరు రూరల్‌- చెన్నారెడ్డి మనుక్రాంత్‌ రెడ్డి 27. ఆదోని- మల్లికార్జునరావు (మల్లప్ప) 28. ధర్మవరం-మధుసూదన్‌ రెడ్డి 29.రాజంపేట-పత్తిపాటి కుసుమ కుమారి 30. రైల్వే కోడూరు- డాక్టర్‌ బోనాసి వెంకటసుబ్బయ్య 31. పుంగనూరు-బోడే రామచంద్ర యాదవ్‌ 32. మచిలీపట్నం-బండి రామకృష్ణ

 

Tags :