తానా మహాసభలు…మీ వ్యాపార ప్రదర్శనకు అవకాశం

డిట్రాయిట్ సబర్బ్ నోవైలో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే తానా మహాసభల్లో మీ వ్యాపార ప్రదర్శనలను చేయాలనుకున్నవారికి స్వాగతం పలుకుతున్నాము. వెండర్స్ ఎగ్జిబిట్స్ కమిటీని వెంటనే సంప్రదించి మీ ప్లేస్‌ను రిజర్వ్ చేసుకోండి. ఇతర వివరాలకు సంప్రదించండి.
కళ్యాణ్ కారుమంచి (ఎగ్జిబిట్స్ చైర్) – 248 470 3252
రామకృష్ణ వీరమాచనేని (ఎగ్జిబిట్స్ కో చైర్) – 214 668 2178
అనిల్ కుమార్ చిట్టోజు (ఎగ్జిబిట్స్ కో చైర్) – 313 408 4300
Tags