RSVP- TAGB Ugadi Celebrations

తెలుగుదనం తొణికిసలాడే లోగిలిలో పండగ సందడితో మీకోసం ముస్తాబవుతుంది మన TAGB ఉగాది ఉత్సవం!! ఉగాది పచ్చడి – పానకం పూల అందాలు – చీరల సింగారాలు రకరకాల అంగడులు – పిల్లల సందడులు కమ్మటి ఫలహారాలు – భోజనం సభ్యులకి ఉచిత ప్రవేశం – రాఫిల్స్ వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమాలు ఉగాది ఉత్సవాలలో పసిడిపద్యా లు విజయవంతంగా చెప్పిన పిల్లలకి గుర్తింపు-బహుమతులు ❖ పద్య పఠన ఆరంభ మణి ❖ పద్య పఠన కుశల ❖ పద్య పఠన విశారద చల్లని వెన్నెల్లు విరజిమ్మిన సిరివెన్నెల కి నివాళి బాహుబలి ఫేం సత్య యామిని స్పెషల్ ప్రొగ్రాం ఇంక ఎన్నో ఎన్నొన్నో ….
See you all at Ugadi Event Come join us to celebrate Ugadi together!!! Exciting program line up!! Free entry for members. Multiple free raffles. Variety of vendor stalls dresses-jewelers-books. Delicious Indian Snacks and Dinner will be available at the venue for nominal price.
Event Date: Apr 23rd, 2022 Event Time: 2:00 PM onwards Venue: Grafton High School, 24 Providence Road, Grafton, MA 01560