TATA: నార్త్ కరోలినాలో టాటా ఆధ్వర్యంలో చెస్ టోర్నమెంట్
ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ఆఫ్ NC (TATA) 35 ఏళ్ల వార్షికోత్సవ వేళ క్రీడలను ప్రోత్సహిస్తూ భారీ చెస్ టోర్నమెంట్ను ప్రకటించింది.
తేదీ, సమయం: జనవరి 31వ తేదీన ఈ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఉదయం 11:00 గంటలకు ఆట ప్రారంభమవుతుంది.
విభాగాలు: ఇందులో U11, U16, ఓపెన్ (Open) కేటగిరీలలో పోటీలు ఉంటాయి.
ఫార్మాట్: ఈ పోటీలు ‘స్విస్’ (Swiss) ఫార్మాట్లో జరుగుతాయి.
రిజిస్ట్రేషన్: ఆసక్తి గల వారు చిత్రంలో ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) లేదా అందించిన లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.
ఈ టోర్నమెంట్ను ప్రెసిడెంట్ వినోద్ కుమార్ కట్రగుంట, స్పోర్ట్స్ ఇన్-ఛార్జ్ వెంకట నరేష్ మొక్క నేతృత్వంలోని టీమ్ పర్యవేక్షిస్తోంది






