సెయింట్ జోసఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఫౌండేషన్‌కి పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్ల విరాళం
టంపాలో సెయింట్ జోసఫ్ చిల్డ్రన్స్ హాస్పటల్ ఫౌండేషన్‌కు తెలుగువారైన పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించింది. ఇంత పెద్ద మొత్తం విరాళంగా ప్రకటించిన అమెరికాలో ఉండే యావత్ తెలుగువారంతా గర్వపడేలా చేసినందుకు నాట్స్ ప్రత్యేకంగా పగిడిపాటి కుటుంబాన్ని అభినందించింది. అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పగిడిపాటి దేవయ్య, రుద్రమ్మల 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పగిడిపాటి కుటుంబం 50 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు.







