Frisco: మే 3 నుంచి 4వ తేదీ వరకు టెక్సాస్‌లో ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో…
మైస్క్వేర్ఫీట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టెక్సాస్ (Texas) లో భారతీయ అమెరికన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘గృహప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో 2025 మే 3 నుంచి 4వ తేదీ వరకు టెక్సాస్‌లోని ఫ్రిస్కో లో ఉన్న ఫ్రిస్కో కన్వెన్షన్ సెంటర్ (frisco convention center) లో జరగనున్నది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఎక్స్పో జరగనుంది. ఇందులో అపర్ణ కన్స్ట్రక్షన్స్, మై హోమ్ కన్స్ట్రక్షన్స్, గోద్రెజ్ ప్రాపర్టీస్, బ్రిగేడ్ గ్రూప్, ఎంఎస్ఎన్ రియాల్టీ, త్రిదాస రియాల్టీ, సుమధుర ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఎస్బీఎల్, రామ్కీ ఎస్టేట్స్ డ ఫార్మ్స్, రాధే కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ డ ఇన్ఫ్రా, టోటల్ ఎన్విరాన్మెంట్, బిర్లా ఎస్టేట్స్ కిషోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇంకా మరెన్నో సంస్థలు పాల్గొంటున్నాయి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ ఎక్స్ పో ను సందర్శించి నేరుగా రియల్ ఎస్టేట్ కంపెనీలతో మాట్లాడవచ్చు. వివరాలు తెలుసుకోవచ్చు. ఇతర వివరాలకోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.
For more information and to register for the Expo, visit https://mysftindia.com/property-expo-in-the-usa/








