Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema Trailers » Bhadrakali movie trailer released for deepavali

దీపావళి కానుకగా ‘భద్రకాళి’ చిత్ర ట్రైలర్ విడుదల

  • Published By: techteam
  • November 16, 2020 / 03:12 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Bhadrakali Movie Trailer Released For Deepavali

లెజెండరీ హీరోయిన్ జయప్రద తో 43 సంవత్సరాల క్రితం ‘భద్రకాళి’ అనే టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియెట్ చేసింది. మళ్ళీ అదే టైటిల్ తో  బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా వస్తున్న చిత్రం భద్రకాళి. ఈ చిత్రంలో ఏడు సూపర్‌హిట్‌ సాంగ్స్ వీగా మ్యూజిక్ ద్వారా ఆడియో  విడుదలయ్యాయి. దీపావళి కానుకగా చిత్రం ట్రైలర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

Telugu Times Custom Ads

ఈ సందర్భంగా నటి సీత మాట్లాడుతూ : “ఈ చిత్రంలో నేను భద్రకాళి గా నటిస్తున్నాను. నా కెరీర్ లో ఇప్పటివరకు దేవత పాత్రలు ఎన్నో వేసాను కానీ రౌద్రం కూడిన  భద్రకాళి గా వేయడం ఇదే తొలిసారి, ఈ మధ్య భక్తిరస ప్రధాన చిత్రాలు రావడం లేదు అప్పట్లో ఫిలిం ద్వారా సినిమాలు నిర్మించేవారు గ్రాఫిక్స్ కి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు డిజిటల్ మూవీస్ వచ్చేశాయి అత్యుత్తమ సాంకేతిక విలువలతో  కూడిన చిత్రాలను రూపొందించడానికి అవకాశం వుంది.  ఈ చిత్రం కూడా ప్రస్తుతం వున్నా టెక్నాలజీ ని ఉపయోగించుకుని నిర్మిచారు. ”

దర్శకుడు కె. ఏం. ఆనంద్ మాట్లాడుతూ : “భద్రకాళి అమ్మవారికి ఓ భక్తుడికి మధ్య జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను రెడీ చేసాము. సీత గారు ఆ పాత్రలో అమ్మవారుగా ఒదిగిపోయారు. చిత్రంలోని సహజమైన విజువల్ ఎఫెక్ట్ కోసం గ్రాఫిక్స్ చేయడం జరిగింది. భక్తి రసప్రదాన చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది.  ఈ గ్యాప్ పూరించడానికి ఈ కథను ఎంపిక చేయడం జరిగింది” అన్నారు.

నిర్మాత  చిక్కవరపు రాంబాబు మాట్లాడుతూ : “అన్నమయ్య,  అమ్మోరు, దేవుళ్ళు చిత్రాల స్థాయిలో ఈ చిత్రం వచ్చింది.  ఈ జోనర్ లో వున్నా సినిమాలకు సంగీతం ముఖ్యం అవి ఎవర్ గ్రీన్ గా ఉండాలి అందుకోసం ఇందులో ఏడు పాటలు కూడా అదేస్థాయిలో రికార్డింగ్ చేసాము వీగా మ్యూజిక్ ద్వారా  విడుదల చేసాము.  దీపావళి పండుగ కానుకగా ఈ రోజు ట్రైలర్ అమ్మవారు భద్రకాళి అశ్విర్వాదంతో విడుదల కావడం ఆనందంగా వుంది” అన్నారు.

నటీనటులు:- సీనియర్‌ నటి సీత, సంధ్య, మనీష్‌, తాగుబోతు రమేష్‌, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు.

సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్‌ టి, సంగీతం: ఆదీష్‌ ఉత్రియన్‌, గ్రాఫిక్స్‌: RGB స్టూడియోస్‌, డి.ఐ: ప్రభు, ఎడిటింగ్‌: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు,ఆర్ట్: వెంకటేష్, PRO: Y రవికుమార్, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్‌

Tags
  • Bhadrakali
  • Deepavali
  • KM Anand
  • Sita
  • trailer

Related News

  • Raja Saab Trailer Release

    Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్

  • Sashivadane Trailer Release

    Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్

  • The Gameyou Never Play Alone Trailer Out

    The Game-You Never Play Alone: ది గేమ్- యు నెవర్ ప్లే అలోన్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆసక్తికరమైన సిరీస్ ట్రైలర్

  • Pawan Kalyan S Og Trailer Release

    OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ట్రైలర్ విడుదల

  • Rishab Shettys Kantara Chapter 1 Trailer Launched By Prabhas

    Kanthara Chapter 1: ప్రభాస్ లాంచ్ చేసిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్

  • Anakonda Official Telugu Trailer Release

    Anakonda: అనకొండ తిరిగి వచ్చేసింది: పాల్ రుడ్, జాక్ బ్లాక్ లతో నవ్వులు, యాక్షన్, థ్రిల్స్ పక్కా!

Latest News
  • Ireland: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
  • Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాక‌య్యాడు
  • Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం
  • OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ ప‌రీక్ష‌
  • Eesha Rebba: లెహంగాలో అంద‌మే అసూయ ప‌డేలా తెలుగ‌మ్మాయి
  • Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..
  • Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్
  • Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
  • OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
  • Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer