Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Cinema » Cinema News » Vijay sethupathi launches thala trailer in telugu tamil

Thala Trailer: ‘తల’ మూవీ తెలుగు అండ్ తమిళ్ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ సేతుపతి

  • Published By: techteam
  • February 4, 2025 / 12:03 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Vijay Sethupathi Launches Thala Trailer In Telugu Tamil

 

Telugu Times Custom Ads

రణం మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. తల అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్ర ట్రైలర్ కు తెలుగులో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా (Amma Rajsekhar Son Amma Ragin Raj Hero)పరిచయం అవుతుండటం విశేషం. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రైలర్ రాలేదు అనే మాట ఇండస్ట్రీ నుంచి కూడా వినిపించింది. ఇక తాజాగా ఈ మూవీ తమిళ్ ట్రైలర్ ను వెర్సటైల్ ప్యాన్ ఇండియా యాక్టర్ విజయ్ సేతుపతి చేతల మీదుగా విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ను చూసిన విజయ్ సేతుపతి సైతం చాలా చాలా ఇంప్రెస్ అయ్యారు. ఓ స్టార్ హీరో రేంజ్ లో కనిపిస్తోంది మూవీ అని ప్రశంసించారు. ఇలాంటి మూవీతో డెబ్యూ ఇవ్వడం అనేది ఖచ్చితంగా రాగిన్ రాజ్ కు చాలా పెద్ద కెరీర్ ను ఇస్తుందని కితాబునిచ్చాడు. తమిళ్ లో ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

విజయ్ సేతుపతి (Trailer Released Vijay sethupathi)వంటి వారి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో బిజినెస్ పరంగానూ తలా ఊహించిన దానికంటే చాలా ఫ్యాన్సీగా వెళుతోంది. అందుకు కారణం ఈ మూవీ కంటెంట్ లో సూపర్ హిట్ గ్యారెంటీ అనే దమ్ము కనిపిస్తోందనే మాటలు బలంగా వినిపిస్తుండటమే.
ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ‘తల’ను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ‘వయొలెంట్ వాలెంటైన్’అనే పేరుతో ప్రమోషన్స్ చేస్తూ విడుదల చేయబోతుండటం విశేషం.

 

 

Tags
  • Amma Ragin Raj
  • Amma Rajsekhar
  • Thala
  • Vijay Sethupathi

Related News

  • Raja Saab Trailer Release

    Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్

  • Gatha Vaibhava Teaser Release

    Gatha Vaibhava: ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ఎపిక్ ఫాంటసీ డ్రామా “గత వైభవ” టీజర్ రిలీజ్

  • Madonna Sebastian In Spirit

    Spirit: స్పిరిట్ లో మ‌ల‌యాళ భామ‌?

  • Sudugali Sudheer Hilesso Movie Pooja Ceremony

    Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్‌గా లాంచ్- ముహూర్తం షాట్‌కు క్లాప్ కొట్టిన వివి వినాయక్

  • Sashivadane Trailer Release

    Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్

  • Special Movie On Kattappa

    Kattappa: క‌ట్ట‌ప్ప‌పై ఓ స్పెష‌ల్ మూవీ?

Latest News
  • Tilak Verma:శంషాబాద్‌లో తిలక్‌ వర్మకు ఘన స్వాగతం
  • Prashant Kishore: రెండు గంటలు  సలహా ఇచ్చి.. రూ.11 కోట్లు  తీసుకున్నా : ప్రశాంత్‌ కిశోర్‌
  • Rammohan Naidu: ప్రగతి సంకల్పానికి ఇలాంటి ఉత్సవాలే ప్రేరణ :  కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
  • TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, న్యూయార్క్ బతుకమ్మ వేడుకలు 2025 
  • Gatha Vaibhava: ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ఎపిక్ ఫాంటసీ డ్రామా “గత వైభవ” టీజర్ రిలీజ్
  • TANA: అట్లాంటాలో తానా కళాశాల ప్రాక్టికల్స్‌ పరీక్షలు విజయవంతం
  • MP Chamala: తెలుగువారి సమస్యల పరిష్కారానికి కృషి : ఎంపీ చామల
  • Bathukamma: ఘనంగా బతుకమ్మ వేడుకలు.. రెండు గిన్నిస్‌ రికార్డులు కైవసం
  • Visakhapatnam: విశాఖ భాగస్వామ్య సదస్సుకు రండి
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer