Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని నాగార్జున దంపతులు

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారిని జూబ్లీహిల్స్ నివాసంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) గారు కలిశారు. కుటుంబ సమేతంగా కలిసిన నాగార్జున గారు తన కుమారుడు అఖిల్ వివాహ వేడుక ఆహ్వానాన్ని ముఖ్యమంత్రి గారికి అందించారు.