TV: టెలివిజన్ లో బాగా ఆదరణ పొందిన సినిమాలు
మూవీ లవర్స్ ఎవరైనా సరే సినిమాలను థియేటర్లలో చూడ్డానికే ఇష్టపడతారు. కానీ రిలీజైన ప్రతీ సినిమా థియేటర్లలో చూడాలంటే జరగని పని. అలాంటప్పుడు ఓటీటీల్లో సినిమాలను చూస్తారు. కానీ ఒకప్పుడలా కాదు. థియేటర్లలో చూడని సినిమాలను టీవీల్లోనే చూసి ఆనందించేవారు. అందులో భాగంగానే ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే దాని బాక్సాఫీస్ రిజల్ట్ తో పన్లేకుండా ఆడియన్స్ ఆ సినిమా కోసం ఎదురుచూసేవాళ్లు.
ఓటీటీలు వచ్చాక టెలివిజన్ ప్రీమియర్లకు ఉన్న డిమాండ్ తగ్గిందనే మాట నిజమే కానీ మొత్తానికైతే ఆ ట్రెండ్ సమసిపోలేదు. సబ్స్క్రిప్షన్ తీసుకోలేని ఎంతో మంది ఇప్పటికీ టెలివిజన్ ప్రీమియర్ల కోసమే వెయిట్ చేస్తూ ఎగ్జైట్ అవుతూంటారు. అయితే టీవీ ప్రీమియర్లలో బాగా ఎక్కువగా చూసిన టాప్ సినిమాలేంటో తెలుసుకుందాం.
1. అమితాబ్ బచ్చన్ షోలే సినిమా
2. హమ్ ఆప్కే హై కౌన్ మూవీ
3. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే
4. బాహుబలి
5. 3 ఇడియట్స్
6. కరణ్ అర్జున్
7. సూర్యవంశమ్
8. పీకే
9. హీరో నాగార్జున డబ్బింగ్ మూవీ డాన్ నెం.1 (డాన్)
10. గదర్
11. నాగార్జున మరో సినిమా మేరీ జంగ్(మాస్)
12. వెల్కమ్
13. బాగ్బన్
14. హమ్ సాత్ సాత్ హై
15. వివాహ్
16. చెన్నై ఎక్స్ప్రెస్






