మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన.. సెప్టెంబర్ 20న

అమెరికా టెకీ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో విండోస్ 11ను రిలీజ్ చేయనున్నది. 22 హెచ్2 వర్షెన్‌ను సెప్టెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు. 22హెచ్2 రిలీజ్ తేదీని విండోస్ సెంట్రల్ ఇటీవల ప్రకటించింది. చాలా కాలం నుంచి విండీస్ 11 ను మైక్రోసాఫ్ట్ టెస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ మొనూలో యాప్ ఫోల్డర్లు, టాస్క్ బార్‌లో డ్రాగ్, డ్రాప్ ఫీచర్లను ప్రజెంట్ చేయనున్నారు. చెవులు వినిపించనివారి కోసం కూడా కొత్త తరహా ఫీచర్లను యాడ్ చేస్తున్నారు.







Tags :