ASBL NSL Infratech

తానాలో కీలక కమిటీలకు చైర్‌ పర్సన్‌ల నియామకం

తానాలో కీలక కమిటీలకు చైర్‌ పర్సన్‌ల నియామకం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ చైర్‌ పర్సన్‌లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. తానాలో ముఖ్యమైన టీమ్‌ స్క్వేర్‌ కమిటీకి చైర్‌ పర్సన్‌గా కిరణ్‌ కొత్తపల్లిని నియమించారు. తానా పత్రిక చైర్‌ పర్సన్‌గా సాయి బ్రహ్మానందం గొర్తి, తానా వెబ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా బిల్హన్‌ ఆలపాటి, తానా కళాశాల చైర్‌ పర్సన్‌గా మాలతి నాగభైరవ, తానా పాఠశాల చైర్‌ పర్సన్‌గా భాను మాగులూరి, మెంబర్‌ షిప్‌ వెరిఫికేషన్‌ కమిటీ సభ్యులుగా సుధీర్‌ చింతమనేని, శ్రీనివాస్‌ వల్లూరిపల్లిని నియమించినట్లు రాజా కసుకుర్తి తెలిపారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :