ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎద అందాల‌ను చూపిస్తున్న వాణి క‌పూర్

ఎద అందాల‌ను చూపిస్తున్న వాణి క‌పూర్

ఇక బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇతర హీరోయిన్స్ మాదిరిగా రెగ్యులర్ గా ఫోటో షూట్స్ ను ఇన్ స్టా ద్వారా షేర్ చేస్తూనే ఉంది. అయితే ఇతర హీరోయిన్స్ తో పోల్చితే గ్లామర్ విషయంలో ఈ అమ్మడు అంతకు మించి అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రీసెంట్‌గా వాణి క‌పూర్ షేర్ చేసిన ఫోటోలు నెటిజ‌న్ల‌ను చూపు తిప్పుకోనివ్వ‌డం లేదు. ఎద అందాల‌ను టాప్ యాంగిల్ లో చూపిస్తూ వాణి ఫోటోల‌కు పోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :