ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

భారత్ ను రష్యా నుంచి దూరం చేద్దాం

భారత్ ను రష్యా నుంచి దూరం చేద్దాం

రక్షణ సంబంధాల్లో భారత్‌తో బంధాని మరింత దృఢం చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వానికి అమెరికా సెనేటర్లు విజ్ఞప్తి చేశారు. ఎప్పటి నుంచో రష్యాతో పెనవేసుకుపోయి ఆ దేశ రక్షణ అవసరాలను క్రమంగా అమెరికా వైపు మళ్లించే ప్రయత్నం చేయాలని వారు కోరారు. భారత్‌తో స్నేహం ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో యూఎస్‌ ప్రయోజనాలకు కీలకమైని పేర్కొన్నారు. ఈ మేరకు సెనేటర్‌ మార్క్‌ వార్నర్‌, జాక్‌ రీడ్‌, జిమ్‌ ఇన్‌హోప్‌, నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ చట్టానికి సవరణ ప్రతిపాదించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :