ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా వెళ్లే ప్రయాణికులకు శుభవార్త!

అమెరికా వెళ్లే ప్రయాణికులకు శుభవార్త!

అమెరికా వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త. విమానం ఎక్కడానికి ఒక్క రోజు ముందు కొవిడ్‌ 19 పరీక్ష చేయించుకోవాలన్న నిబంధన ఆ దేశం ఎత్తివేసింది. ప్రభుత్వ పరిధిలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం ఈ నిబంధన ఇక అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రతి 90 రోజులకు ఒకసారి పరిస్థితిని సమీక్షిస్తుందని తెలిపారు. కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిబంధన తొలగించింది. దీంతో అమెరికా ప్రయాణం మరింత సులభతరం కానుంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :