ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రష్యా, చైనాలపై అమెరికా ఆగ్రహం

రష్యా, చైనాలపై అమెరికా ఆగ్రహం

ఉత్తరకొరియా క్షిపణి పరీక్షల విషయం వెలుగు లోకి రాగానే దక్షిణ కొరియా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించింది. కవ్వింపు చర్యలకు బలమైన ప్రతిస్పందన ఉంటుందని ప్యాంగ్యాంగ్‌ను హెచ్చరించింది. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఉత్తర కొరియా చర్యలకు రష్యా, చైనాల నుంచి లభిస్తున్న రక్షణే కారణమని అమెరికా నిందించింది. జపాన్‌పై నుంచి క్షిపణి పరీక్షకు ప్రతిస్పందనగా జపాన్‌-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. జపాన్‌ మీదుగా క్షిపణి ప్రయోగాన్ని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌తో పాటు భారత్‌  కూడా గట్టిగా ఖండించింది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :