ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీఎల్‌సీఏ సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ పాఠాలు నేర్పనున్న రఘు మాస్టర్, మహేశ్వరి

టీఎల్‌సీఏ సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ పాఠాలు నేర్పనున్న రఘు మాస్టర్, మహేశ్వరి

తెలుగు సారసత్వ సాంస్కృతిక సంఘం (టీఎల్‌సీఏ) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీఎల్‌సీఏ తెలిపింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే ఉత్సాహవంతులైన యువతకు టీఎల్‌సీఏ బంపరాఫర్ ఇచ్చింది. ఈ సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చేయాలనుకునే వారికి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రఘు, ప్రఖ్యాత క్లాసికల్ డ్యాన్సర్ మహేశ్వరి క్లాసులు తీసుకుంటారని వెల్లడించింది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఈ ఇద్దరు ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు ట్రైనింగ్ ఇస్తారని తెలిపింది.  ప్రస్తుతం ఈ వేడుకల్లో డ్యాన్స్ చేయాలనుకునే వారు వెంటనే https://docs.google.com/forms/d/e/1FAIpQLSeatUNfJDqjeLb6ItSgP6fxHuQ2v8GixbSmHADcrEzWMoPyWA/viewform వెబ్‌సైటులో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపింది. యువతకు జనవరి 12 నుంచి డ్యాన్స్ ట్రైనింగ్ మొదలవుతుందని టీఎల్‌సీఏ పేర్కొంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :