ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డొనాల్డ్ ట్రంప్ నకు నా మద్దుతు లేదు

డొనాల్డ్ ట్రంప్ నకు నా మద్దుతు లేదు

అమెరికా అధ్యక్షుడిగా పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థిత్వానికి తాను మద్దతివ్వడం లేదని ఆయన సొంత పార్టీ కీలక నేత మైక్‌ పెన్స్‌ ప్రకటించారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్‌ అనేక విషయాల్లో పార్టీ విధానాలకు కట్టుబడలేదని స్పష్టం చేశారు. తనకు, ట్రంప్‌నకు మధ్య చాలా వ్యత్యాసముందని, తాను ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజ్యాంగానికి లోబడే పని చేశానని తెలిపారు. ట్రంప్‌ హయాంలో పెన్స్‌ ఉపాధ్యక్షుడిగా పని చేసిన విషయం తెలిసిందే.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :