ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం... బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు

కర్ణాటక కేబినెట్ కీలక నిర్ణయం... బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు

కర్ణాటక  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్‌ రద్దు ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. త్వరలో దీన్ని శాసనసభలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేయనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :