ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో భారతీయులు రెండో స్థానం

అమెరికాలో భారతీయులు రెండో స్థానం

అమెరికాలో ఉంటున్న భారతీయులు స్వదేశానికి ఓ ఘనత సాధించి పెట్టారు. 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమెరికాలో జన్మించిన విదేశీయుల పిల్లల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో నిలబెట్టారు. ఈ జాబితాలో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. తల్లిదండ్రులు విదేశీయులైనా అమెరికాలో పుట్టిన పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అమెరికాయేతర తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల జాబితాలో మెక్సికో (24,508), భారత్‌ (12,928), ఫిలిప్పీన్స్‌ (11,316), క్యూబా (10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌ (7,046) వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :