ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మరోసారి బాలయ్యతో రిపీట్ చేస్తున్న హానీ రోస్

మరోసారి బాలయ్యతో రిపీట్ చేస్తున్న హానీ రోస్

మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్ తో హీరోయిన్ గా పరిచయం అయిన హానీ రోస్ కు తెలుగు లో ఆలయం చిత్రం లో హీరోయిన్ గా చేసింది. ఎంతో గ్యాప్ తరువాత మరో
2014 లో వచ్చిన  తెలుగు చిత్రం 'ఈ వర్షం సాక్షిగా..' చిత్రంలో రెండవ సినిమాగా ఆమె నటించింది. ఆ తరువాత కేవలం మలయాళ చిత్రాలకే పరిమితం అయ్యింది. 8 ఏళ్ళ గ్యాప్ తరువాత 'వీరసింహ రెడ్డి' చిత్రం లో బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో యంగ్ అండ్ ఓల్డ్ పాత్రలో అమ్మగా అదరగొట్టింది. వీరసింహ రెడ్డి సక్సెస్ తో ఆమెకు మరిన్ని తెలుగు చిత్రాలలో అవకాశాలు లభించాలని కోరుకుందాం. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వస్తున్న NBK#108 లో మరోసారి బాలయ్యతో రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 

Click here for Honey Rose Stills

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :