ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

వాట్సాప్ యూజర్లకు శుభవార్త

వాట్సాప్ యూజర్లకు శుభవార్త

వాట్సాప్‍ యూజర్లకు శుభవార్త. ఇన్‍స్టంట్‍ మెసేజింగ్‍ యాప్‍ వాట్సాప్‍ ప్రజెంట్‍ ట్రెండ్‍కు తగినట్లు అడ్వాన్స్ ఫీచర్ లను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్‍ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లు యూజర్ లను బాగా ఆకర్షిస్తున్నాయి. గూగుల్‍ సహా చాలా టెక్‍ కంపెనీలు రకరకాల ఏఐ టూల్స్ లాంచ్‍ చేస్తుండగా ఇప్పుడు వాట్సాప్‍ కూడా అదే బాట పట్టింది. ఈ మేసేజింగ్‍ యాప్‍ తాజాగా ఆర్టిఫిషియల్‍ ఇంటెలిజెన్స్ పని చేసే ఏఐ స్టికర్స్ ఫీచర్‍ రిలీజ్‍ చేయడం మొదలు పెట్టింది. తాజాగా యూజర్లు ఏఐ స్టిక్కర్సు క్రియేట్‍ చేసి షేర్‍ చేసే అవకాశాన్ని వాట్సాప్‍ అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :